Login

Lost your password?
Don't have an account? Sign Up

Pregnancy Food & Care in Telugu | గర్భవతి మహిళ చెయ్యకూడని పనులు, తినాల్సిన ఆహారాలు. Yashoda Hospital

Pregnancy సమయంలో ఎలా ఉండాలి? ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యకూడదు? ఇలా ఎన్నో సందేహాలు ప్రతిఒక్కరికి ఉంటాయి. సూటిగా చెప్పాలి అంటే food and activity విషయంలో శాస్రియంగా ఎలాంటి నిబంధనలు లేవు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులలో మరియు 3 months pregnancy లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింటుంది.

Pregnant women తినకూడని పదార్థాలు (Pregnancy Diet Plan) అంటూ చాల వింటూ ఉంటారు కానీ శాస్రియంగా తిన్న ఆహారం digest అయి బ్లడ్ రూపంలో బేబీకి చేరుతుంది కావున మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఏదయినా తీసుకోవచ్చు. Diet విషయంలో మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకండి.

మంచి ఆహారం, మానసిక ప్రశాంతత అనేవి pregnancy లో చాల ముఖ్యం. మీకు వచ్చే ఎన్నో సందేహాలను నివృతి చేసుకోవడానికి consultant gynecologist and fertility specialist యొక్క ఈ విశ్లేషణ వీడియో చూడండి.

Watch► Things to Avoid in Pregnancy | గర్భవతిగా ఉన్నపుడు చెయ్యకూడని పనులు? | Yashoda Hospitals, Hyderabad.

It is never too late to start leading a healthy lifestyle. This Youtube channel of Yashoda Hospitals Hyderabad aims to provide Health related tips in Telugu and in English. Our Super-Specialist Doctors will provide guidance on health and medical related information about chronic, systemic and speciality specific diseases and conditions. This channel will help manage health issues and answer multi speciality medical queries.

Book gynecologist appointments:

Speaker In This Video:
Dr. Sravanthi Gadhiraju –

Like the video, share it with your loved ones, and spread the good news!

Subscribe to Yashoda Hospitals:

—————————————————————————————-
Our Social Media:

TWITTER:
LINKEDIN:
FACEBOOK:
PINTEREST:
INSTAGRAM:
SLIDESHARE:

#Pregnancy
#TeluguHealthTips
#YashodaHospitals

https://www.pregnant.live

35 comments

Leave a Comment

Your email address will not be published.

*
*